Surprise Me!

అభివృద్ధికి ఆమడ దూరంలో పాకాల సరస్సు - వసతులు లేకపోవడంతో ఆసక్తి చూపని టూరిస్టులు

2024-06-27 14 Dailymotion

Pakhal Lake Problems : పకృతి వడిలో దోసిలి వడపోసినట్లు, పాకాల సరస్సు అందుకు ప్రసిద్ధి. ఆ సరస్సు గట్టు పైన పక్షుల కిలకిల రాగాలు పర్యాటకులను ఎంతో కనువిందు చేస్తాయి. అధికారులు సమన్వయ లోపంతో సరస్సు పర్యాటక కేంద్రంగా మసక బారిపోయింది. వసతుల లేమితో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పాకాల సరస్సుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Buy Now on CodeCanyon