Surprise Me!

కాంగ్రెస్​ గూటికి చేరుతున్న క్రియాశీలక నేతలు - క్రమంగా ఢీలాపడుతోన్న బీఆర్ఎస్ కంచుకోటలు

2024-06-28 236 Dailymotion

BRS political Graph In Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీఆర్ఎస్ క్రమంగా రాజకీయంగా ఢీలాపడుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన క్రియాశీలక నేతలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతుండటంతో రాజకీయంగా బలహీనపడుతోంది. తాజాగా ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌ సైతం కాంగ్రెస్‌లో చేరటానికి రంగం సిద్ధం కావటం బీఆర్ఎస్ వర్గాలను అంతర్మథనానికి గురి చేస్తోంది.<br />

Buy Now on CodeCanyon