Surprise Me!

విజయవాడ బస్టాండ్​ను గాలికొదిలేసిన వైఎస్సార్సీపీ

2024-06-29 63 Dailymotion

Lack of Facilities in Vijayawada RTC Bus Stand: ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్‌గా పేరుగాంచిన విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌ కళావిహీనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ స్థాయి సౌకర్యాలతో ప్రయాణికుల నుంచి అద్భుత ప్రశంసలు అందుకోగా ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఐదేళ్లుగా బస్టాండ్ నిర్వాహణ గాలికి వదిలెయ్యడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Buy Now on CodeCanyon