Surprise Me!

అంజన్న సన్నిధిలో మెుక్కులు చెల్లించుకున్న పవన్ కల్యాణ్

2024-06-29 763 Dailymotion

Pawan Kalyan to visit Kondagattu: జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంజన్న సన్నిధిలో పవన్‌ పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆయన మొక్కులు తీర్చుకుని హైదరాబాద్‌ బయల్దేరారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ మొక్కు చెల్లించుకునేందుకు కొండగట్టుకు వెళ్లారు.

Buy Now on CodeCanyon