Ramoji Rao Samsmarana Sabha: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభ హైదరాబాద్ కొండాపూర్లో ఘనంగా నిర్వహించారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ తరఫున సంస్మసణ సభను జరిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు మురళీమోహన్, పద్మశ్రీ సోమరాజు, ఎమ్మెల్యే రఘురామృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.
