Surprise Me!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెరుగుతున్న డయేరియా

2024-06-30 77 Dailymotion

Diarrhea in Joint Anantapur Dist : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాపాలు ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను ఐదేళ్లలో నిర్వీర్యం చేయడం ప్రజారోగ్యానికి శాపంగా పరిణమించింది. అనంత పల్లెల్లో వాంతులు, విరేచనాలతో అనేక మంది అవస్థలు పడుతున్నారు. దీంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీస్తున్నారు.

Buy Now on CodeCanyon