Surprise Me!

వైఎస్సార్సీపీ పాలనలో ఇరిగేషన్​ నిర్వీర్యం అయింది

2024-07-02 170 Dailymotion

Minister Nimmala Ramanaidu on Polavaram Project: గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇరిగేషన్​ను నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, తాగు నీటిని బుధవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Buy Now on CodeCanyon