Surprise Me!

గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసి వసతులు మరిచింది : మంత్రి ఉత్తమ్

2024-07-04 70 Dailymotion

Minister Uttam Kumar on BRS : కేసీఆర్ ప్రభుత్వ హాయంలో కొత్త మండలాలు ఏర్పాటు చేసి ఆఫీస్​ బిల్డింగ్​లు నిర్మించడం మరిచారని మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం చేపట్టాక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు.

Buy Now on CodeCanyon