Lack of Facilities in Govt Hospital: గత పాలకుల నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవటంతో పేషెంట్లు నానావస్థలు పడుతున్నారు. పడకలు సరిపోక ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురికి చికిత్స చేయటంపై పార్వతీపురం మన్యం జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.<br />
