Surprise Me!

బోనమెత్తనున్న భాగ్యనగరం - నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

2024-07-07 218 Dailymotion

Hyderabad Bonalu 2024 : భాగ్యనగరం బోనాల వేడుకలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల జాతర ప్రారంభమవుతుంది. నేడు గోల్కొండలోని జగదాంబికా అమ్మవారు తొలిబోనం అందుకోనున్నారు.

Buy Now on CodeCanyon