YS Rajasekhara Reddy Birth Anniversary: ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్‌ను మరిచిపోలేమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటే వైఎస్ గుర్తుకువస్తారని, తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ అభిమానులకు కొదవలేదని కొనియాడారు. వైఎస్‌ను తాము కుటుంబసభ్యుడిలా భావిస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన వైఎస్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.<br />
