Surprise Me!

మా బడి పరిస్థితి మారదా? - వరద నీటిలో పాఠశాలకు విద్యార్థులు

2024-07-09 8 Dailymotion

School Flooded With Rainwater In Hanumakonda : గత రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి ప్రభుత్వ పాఠశాల చుట్టూ ప్రధాన మార్గంలో వరద నీరు చేరింది. పాఠశాలలోకి వెళ్లడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన గేటు వద్ద నీరు నిలిచి ఉండటంతో తరగతి గదుల్లోకి వెళ్లడానికి చిన్నారులు నానా అవస్థ పడ్డుతున్నారు. స్థానికులు దీన్ని గమనించి తమ ఫోన్లలో బంధించారు. 'మా గ్రామ ప్రభుత్వ పాఠశాల మారదా?' అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అధ్వానంగా మారిన పాఠశాల పరిసరాలను చూసి అధికారుల తీరుపై మండిపడ్డారు. <br />

Buy Now on CodeCanyon