Kumaraswamy on Visakha Steel Plant Privatization: కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కొత్త ఊపిరి వచ్చింది. ఉక్కు పరిశ్రమను మూసివేస్తారనే భయం వద్దని కార్మికులకు భరోసా ఇచ్చిన ఆయన ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించారు. దీనిపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.