It seems that five more MLAs are also ready to join the Congress in the footsteps of Prakash Goud. It seems that five MLAs are willing to jump into Congress.
ప్రకాష్ గౌడ్ బాటలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

#CongressParty
#BRSParty
#KCR
#RevanthReddy
#Telangana

~PR.350~ED.234~HT.286~