Kurien Committee Met CM Revanth : లోక్‌సభ స్థానాల కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గడంపై కురియన్ కమిటీ విచారణ చేస్తుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో కురియన్ కమిటీ సమావేశమైంది. బీఆర్ఎస్ ఎలా పతనమైంది. బీజేపీ ఏవిధంగా బలం పుంజుకుందో సీఎం రేవంత్ కమిటీకి వివరించారని తెలుస్తోంది. నాయకుల మధ్య సమన్వయం కుదిర్చి, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి ఉంటే మరో రెండు,మూడు స్థానాలు అధికంగా వచ్చేవని కొందరు కురియన్ కమిటీ ముందుు అభిప్రాయపడినట్లు సమాచారం.