Ration Mafia : కాకినాడ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన 215 కోట్లు విలువైన 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం విషయంలో సాక్ష్యాలు బయటపడుతున్నాయి. ఇందులో 24,936 టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బియ్యం వ్యవహారంలో ద్వారంపూడిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.