TG Govt Will Release Job Calendar Every Year : త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా జూన్ 2న నోటిఫికేషన్లు ఇచ్చి, డిసెంబర్ 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకువస్తామని సీఎం ప్రకటించారు.