RTC Bus Accident in Annamaya District: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులోని మరో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
