Surprise Me!

బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

2024-07-15 55 Dailymotion

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాగ్యనగర్‌ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని జగన్మాత దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం సమర్పించారు.

Buy Now on CodeCanyon