Surprise Me!

రాసిపెట్టుకోండి మీ ఇలాకాలో ఉపఎన్నిక ఖాయం - పార్టీ ఫిరాయింపులపై హరీశ్ రావు

2024-07-17 202 Dailymotion

Harish Rao On Party Defections 2024 : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని మాజీ మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకూ పోరాడుతామన్నారు. గతంలో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీ నేతలకు కండువాలు కప్పుతున్నాడని విమర్శించారు.

Buy Now on CodeCanyon