Surprise Me!

ఖాతాదారులను మోసం చేసిన బ్యాంక్‌ మేనేజర్‌ - 5 కోట్లు స్వాహా

2024-07-17 339 Dailymotion

Bank Manager Withdraw Depositors Money : నిజామాబాద్‌ జిల్లాలో యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఖాతాదారులను మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్‌ అజయ్‌ పలువురు ఖాతాదారుల నుంచి భారీగా డబ్బు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 40 మంది ఖాతాదారులను మోసం చేసివారి ఖాతాల నుంచి దాదాపు రూ.5 కోట్లు స్వాహా చేశాడు.

Buy Now on CodeCanyon