DSC Exams Will Start from Today : <br /> నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇవాళ్టి నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు కొనసాగనున్నాయి. అన్‌లైన్ విధానంలో రోజు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభంకానుండగా 10నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లో ఉండాలని విద్యాశాఖ తెలిపింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది
