Surprise Me!

ప్రభుత్వ భూములను రాబందుల్లా దోచుకున్నా వైసీపీ

2024-07-19 65 Dailymotion

Government Lands Occupied in Kadapa During YCP Government : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మాజీ సీఎం సొంత జిల్లాలోనే ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్లు వేశారు. ఒక్క కడప నగరం చుట్టూనే 400 వరకు అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. వీటిలో 90 శాతం వైసీపీ వారివే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆక్రమిత భూములపై విచారణ మొదలైంది. దీంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Buy Now on CodeCanyon