Surprise Me!

స్కిల్​ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం - అధికారులతో సీఎం సమీక్ష

2024-07-20 73 Dailymotion

TG Govt Focus On Skill University : తెలంగాణ నైపుణ్య విద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చట్టం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దిల్లీ, హరియాణా తరహాలో స్కిల్ యూనివర్సిటీకి పరిశ్రమలశాఖ ముసాయిదా బిల్లును తయారు చేసింది. పరిశ్రమల అవసరాలకనుగుణంగా యువతను తీర్చిదిద్ది ఉద్యోగాలు కల్పించే సమున్నత లక్ష్యంతో దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Buy Now on CodeCanyon