రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - నిండుకుండలా మారిన ప్రాజెక్టులు
2024-07-20 65 Dailymotion
Huge Flood Water Flow To Irrigation Projects : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్ని జలకళ సంతరించుకున్నాయి. భారీగా వరద నీరు చేరతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.