3 Year Old Boy Kidnapped : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు అదృశ్యం కలకలం రేపిది. భార్య కాన్పు కోసం వచ్చి ఆసుపత్రి ఆవరణంలో నిద్రించిన తండ్రి, కుమారుడు. రాత్రి 3 గంటల సమయంలో బాలుడిని అపహరించిన దుండగులు. ఆసుపత్రి పరిసరాలు వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు.