Surprise Me!

కేంద్ర బడ్జెట్​పై కేటీఆర్

2024-07-23 67 Dailymotion

KTR On Central Budget Funds : తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించినా, దక్కింది శూన్యమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నానేనని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేటీఆర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Buy Now on CodeCanyon