Surprise Me!

ఫర్నీచర్‌ గోదాంలో అగ్నిప్రమాదం - చిక్కుకున్న 20 మంది - ఆరుగురి పరిస్థితి విషమం

2024-07-24 136 Dailymotion

Fire Accident In Furniture Godown Today : హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జియాగూడ వెంకటేశ్వర్‌నగర్‌లో ఫర్నిచర్‌, రెగ్జీన్‌ గోదాంలో ప్రమాదం సంభవించింది. భవనంలో మొత్తం 20 మంది చిక్కుకోగా వారిని అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు రక్షించారు.

Buy Now on CodeCanyon