Incessant Floods in Lanka villages of Konaseema District: గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పడవలపైనే లంకవాసులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇళ్లలోకి వరద చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.