Surprise Me!

దిల్లీలో జగన్‌ అబద్దాలు చెప్పారు: అనిత

2024-07-25 397 Dailymotion

Home Minister Anitha on Jagan Dharna at Delhi: శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో దాడుల అంశంపై హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల్ని చంపి దిల్లీ వెళ్లి ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేతల్ని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోందని ఆమె అన్నారు.

Buy Now on CodeCanyon