BRS Delegation To Visit Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించడానికి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డలో పర్యటించనున్నారు. గురువారం లోయర్ మానేరు డ్యామ్‌ను పరిశీలించిన బృందం శుక్రవారం కాళేశ్వరానికి వెళ్లి కన్నెపల్లి పంప్ హౌజ్‌ను పరిశీలిస్తారు.