Surprise Me!

గంజాయికి బానిసై 1745 మంది ఆత్మహత్య - మంత్రి అనిత

2024-07-26 86 Dailymotion

Home Minister Anitha on Ganja: ఐదు సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రం గంజాయిమయమైందని హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. గంజాయిలో దేశంలోనే తొలి స్థానంలో రాష్ట్రం నిలిచిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని నిర్మూలన కోసం త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

Buy Now on CodeCanyon