Kargil Vijay Diwas 2024 : కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాజకీయ పార్టీలు, విద్యార్థులు, మాజీ సైనికులు, పోలీసులు విజయ్ దివస్‌ను నిర్వహించారు. అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశభక్తిని చాటుతూ భారీ ర్యాలీలు, జాతీయ జెండాలను ప్రదర్శించారు.
