Surprise Me!

మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం : పవన్ కల్యాణ్

2024-07-27 66 Dailymotion

Pawan Kalyan on Mada Forests Protection : మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని, ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పవన్‌ చెప్పారు.

Buy Now on CodeCanyon