Surprise Me!

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటై - బీజేపీని బద్నాం చేస్తున్నాయి : బండి సంజయ్

2024-07-27 63 Dailymotion

Bandi Sanjay fires on BRS and Congress : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటై, బీజేపీని బద్నాం చేస్తున్నాయని, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌ బాటలోనే సీఎం రేవంత్‌ నడుస్తున్నారని, కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీయకుండా రాష్ట్ర అభివృద్ది కోసం కలిసి పని చేస్తేనే బావుంటుందని ఆయన స్పష్టం చేశారు

Buy Now on CodeCanyon