Surprise Me!

వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్ట్

2024-07-28 639 Dailymotion

Chevireddy Mohith Reddy Arrested: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో కీలక ముందడుగు పడింది. వైఎస్సార్సీపీ నాయకుడు, నానిపై పోటీ చేసి ఓటమిపాలైన మోహిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డి తనయుడుని అదుపులోకి తీసుకుని తిరుపతి తరలించారు.

Buy Now on CodeCanyon