Eastern Ghats Wildlife Society Protected King Cobra Eggs : పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే కింగ్‌కోబ్రా ఇప్పుడు అంతరించిపోతున్న జాబితాలో చేరింది. ఈ అరుదైన నాగజాతిని పరిరక్షించేందుకు ఈస్ట్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ ముందుకొచ్చింది. అటవీ శాఖ అనుమతితో శాస్త్రీయ పద్ధతిలో వీటి గుడ్లను సంరక్షిస్తోంది.
