Minister Uttam slams KTR : కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన తన పేరును జోసెఫ్ గోబెల్స్ రామారావుగా మార్చుకోవాలని మంత్రి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాసిరకం ప్రాజెక్టులు కట్టడం వల్లే బ్యారేజీల్లో లోపాలు తలెత్తుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.
