Surprise Me!

ఆగస్టు ఆఖరికల్లా రూ.2 లక్షల్లోపు రైతు రుణమాఫీ : సీఎం రేవంత్‌ రెడ్డి

2024-07-28 300 Dailymotion

CM Revanth unveil Jaipal Reddy Statue : జైపాల్‌రెడ్డికి పదవులతో గౌరవం రాలేదని, జైపాల్‌ రెడ్డి వల్లే పదవులకు గౌరవం వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.

Buy Now on CodeCanyon