Surprise Me!

మదనపల్లె దస్త్రాల దహనం గుట్టు విప్పిన ఎంఆర్‌ఐ

2024-07-29 332 Dailymotion

మదనపల్లె సబ్​ కలెక్టర్‌ కార్యాలయం దస్త్రాల దహనం ఘటనపై ఎంఆర్‌ఐ డేటా కీలక విషయాలు వెల్లడించింది. కార్యాలయానికి సరఫరా అయ్యే విద్యుత్‌ లోడ్‌లో అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని, షార్ట్‌ సర్క్యూట్‌ కాలేదని నిపుణులు తేల్చారు. అంతకుమందు మూడు రోజుల డేటా ఆధారంగా విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక అందించారు.

Buy Now on CodeCanyon