Surprise Me!

'లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు'

2024-07-30 601 Dailymotion

Minister Mandipalli on peddireddy Land Grabbing: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. లక్షన్నర ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని ఆక్షేపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

Buy Now on CodeCanyon