Surprise Me!

కీలక దశకు మదనపల్లె ఫైళ్లు దహనం కేసు

2024-07-31 44 Dailymotion

Madanapalle Fire Accident Case Investigation Reached Final Stage : మదనపల్లె కేసులో అధికారుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో వైఎస్సార్సీపీ నేతలు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఆ కోణంలోనే దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో 53 మంది అనుమానితులుగా గుర్తించి విచారిస్తున్నారు.

Buy Now on CodeCanyon