Anantapur TDP MLA Daggubati Venkateswara Prasad made controversial comments. He said that CM Chandrababu will take the issue of opening poker clubs not only in Anantapur but across the state.
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు.
#DaggubatiVenkateswaraPrasad
#CMChandrababuNaidu
#PokerClub
#Anantapur
#AndhraPradesh

~PR.350~ED.234~HT.286~