Minister Ponnam on Free Bus Satrical Videos : మహిళలను అవమానపరిచే విధంగా ఉచిత బస్సు పథకంపై అవహేళనగా వస్తున్న వీడియోలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణానికి సంబంధించి కొన్ని వీడియాలు ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయని ఆయన ఆరోపించారు.