Polavaram Residents Compensation Problems : ఏళ్లు గడుస్తున్నా తమకు మాత్రం న్యాయం జరగడంలేదని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కాలనీల్లో సరైన మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. తాగడానికి మంచి నీరు, విద్యుత్ కనెక్షన్లు సదుపాయం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు<br />
