సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా - బలవంతంగా బయటకు తీసుకొచ్చిన మార్షల్స్
2024-08-01 74 Dailymotion
BRS MLAs are Arrested : అసెంబ్లీ ప్రాంగణం వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. మార్షల్స్ వారిని బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు తరలించారు. అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు