Surprise Me!

కువైట్​లో ఏపీ మహిళ సెల్ఫీ వీడియో

2024-08-01 249 Dailymotion

Selfie Video of Eluru District Woman : బిడ్డల భవిష్యత్తుకోసం నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ఆశపడి ఏలూరు జిల్లాకు చెందిన ఓ మహిళ పరాయి దేశానికి వెళ్లారు. పొట్టకూటి కోసం అక్కడికి వెళితే కడుపు నిండా తిండి లేదు, కంటినిండా కునుకు లేదు. నా అనే వారు లేకపోవడంతో నిత్యం నరకం చూపించారు ఆమె యజమానులు. ఆ బాధలు భరించలేక సొంతురుకు వెళ్తానంటే కుదరదంటూ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. కన్న బిడ్డలను, పుట్టిన ఊరిని గుర్తుకుతెచ్చుకొని కుమిలిపోయిందా మహిళ. చివరి ప్రయత్నంగా దేవుడిపై భారం వేసి తన బాధను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకి ఆ మహిళ ఎవరు? అక్కడా ఎలాంటి బాధలను అనుభవించిందో ఈ కథనంలో తెలుసుకుందాం. <br />

Buy Now on CodeCanyon