Surprise Me!

చెక్కతో ట్రెడ్‌మిల్‌ - కరెంటు బిల్లు మాయం - ఫిట్​నెస్ మాత్రం ఖాయం

2024-08-02 51 Dailymotion

Warangal Man Makes Wooden Treadmill : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేటి సమాజం తీవ్రంగా శ్రమిస్తోంది. చాలామందికి బయటికి వెళ్లే సమయం లేక ట్రెడ్‌మిల్‌ కొనుగోలు చేసి ఇంట్లోనే నడవటం, పరుగెత్తడం చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ట్రెడ్‌మిల్‌కు ఉన్న డిమాండ్‌ను గుర్తించాడా యువకుడు. తక్కువ ఖర్చుతో ట్రెడ్‌మిల్ తయారు చేస్తూ వ్యాయామ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మరి, ఆ యువకుడు తయారు చేసిన ట్రెడ్‌మిల్‌ ప్రత్యేకతలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం.

Buy Now on CodeCanyon