Surprise Me!

'ధరణి పోర్టల్ పేరుతో లబ్ధి పొందిన గులాబీ నేతలెవరో కాంగ్రెస్​ బయటపెట్టాలి'

2024-08-02 51 Dailymotion

BJP MLA Alleti Maheshwar Reddy Speech in Assembly : ధరణి పోర్టల్​ అంశంపై మరోసారి శాసనసభలో రచ్చ రాజుకుంది. ఈ మేరకు మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి, ధరణి పోర్టల్​ పేరుతో లాభం పొందిన గులాబీ నేతలెవ్వరో కాంగ్రెస్​ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ధరణిపై సమీక్ష జరిపిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.

Buy Now on CodeCanyon