CM Conducted Review of Women and Child Welfare Department : సంక్షేమ పథకాల ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పథకాలు అందించడమేగాక వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.